టీ20 ప్రపంచకప్ 2021లో ఆడే పాకిస్థాన్ జట్టుపై ఆ జట్టు మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ మండిపడ్డాడు. సన్నాహక మ్యాచ్‌ల్లో యువకులు, ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా.. ప్రధాన ఆటగాళ్లు ఆడటం ఏమిటని ప్రశ్నించాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రణాళికలు అసలు అర్ధం కావడం లేదన్నాడు. పాకిస్థాన్ ప్రస్తుతం అభద్రతాభావంలో ఉందనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తుందని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. భారత్ వార్మప్ మ్యాచ్‌లను బాగా ఉపయోగించుకుందన్నాడు.
#T20WORLDCUP2021
#Teamindia
#IndVSPak
#ViratKohli
#Babarazam